తిరుమల దర్శనం కి వెళ్లే భక్తులకు సూచనలు Ttdsevaonline.com

తిరుమల దర్శనం కి వెళ్లే భక్తులకు సూచనలు. చాలమంది తిరుమల దర్శనం ఎన్ని గంటలు పడుతుంది, తిరుమల లో ఇప్పుడు పారిస్తుతులు ఎలా ఉన్నాయో యమో అని చాల మంది అడుగుతున్నారు. వారికోసం మేము ఈ ఆర్టికల్ రాసాము. పూర్తీ సమాచారం కొరకు సంప్రదించండి tirumala.org. or Helpline number 1800425333333 గోవింద గోవిందా

  • ఆన్లైన్ లో 300 రూపాయలదర్శనం టికెట్ తీసుకున్నారో వారు CRO ఆఫీస్ కి వెళితే అక్కడ 100 రూపాయలరూమ్స్ వరహస్వామి విశ్రాంతిభవనం నందు రూమ్ కి ఇద్దరి చొప్పున వెంటనే రూమ్స్ ఇస్తున్నారు 
  •  అలానే ఎక్కడ టిఫిన్ హోటల్స్ లేవు వాటర్బొటల్స్ అమ్మడం లేదు కావున తిరుమల వచ్చే వారు #ఇంట్లోబొటల్ తెచ్చుకుంటే #దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మినరల్వాటర్ ఫిల్ చేసుకోవచ్చు 
  • ఒక్క వరహస్వామివిశ్రాంతి భవనం పక్కన ఒక్క టిఫిన్ హోటల్ మెడికల్_షాప్ మాత్రమే ఉన్నది 
  • వెంగమాంబ లో టేబుల్ కి ఇద్దరిని మాత్రమే కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం వసతి ఏర్పాటు చేశారు 
  • లడ్డుప్రసాదం ఒకటి 50 రూపాయలు చొప్పున ఎవరికి ఎన్నికావాలంటే అన్ని ఇస్తున్నారు
  • దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది ఎక్కడ ఎవరిని తగలకుండా చాలా జాగ్రత్తలు_తీసుకుంటూ నిదానంగా పంపిస్తున్నారు టైమింగ్ కి ఒక 30-45 నిమిషాలలో దర్శనం అవుతుంది
  • అలానే తలనీలాలు మూడుకతెర్లు ఇచ్చే వాళ్ళు నందకంగెస్ట్హౌస్ కింద అండర్గ్రౌండ్ లో ఎటువంటి #రుసుము లేకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ చేతికి గ్లోజిస్వేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు
  • స్వామివారిని మనజన్మ లో ఇటువంటి దర్శనం చేసుకోలేము ఇంత ప్రశాంతమైన తిరుమల ఎప్పుడు చూడలేము
  • వరాహస్వామిటెంపుల్ రిపేర్ చేయిస్తున్నారు కావున వరహస్వామి టెంపుల్ క్లోజ్ చేశారు
ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద_గోవిందా. మరింత సమాచారం కొరకు విసిట్ టీటీడీ సేవ ఆన్లైన్ వెబ్సైటు https://tirupatibalaji.ap.gov.in/#/login (or) www.ttdsevaonline.com

0 comments:

Post a Comment